మన శరీర ధర్మ శాస్త్రాన్ని ఎంత పరిశోధించినా కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు జార్జియా స్టేట్ చార్లీ నార్ వుడ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఏం చెపుతున్నారంటే మనం తీసుకునే  ఆహారం లోని తీపి ఓ జ్ఞాపకంలా నిలిచివుంటుందంటున్నారు. మెదడు లోని ఉపరితల చిప్ప క్యాంపస్ లోనే న్యూరాన్లు గుర్తించారు పరిశోధకులు . సాధారణంగా మెదడులోని ఈ  భాగపు న్యూరాన్లు ఓ ప్రత్యేక సమయం స్థలానికి సంబంధించిన విషయాలను గుర్తుపెట్టుకుంటాయి. అల్జీమర్స్ కోసం చేస్తున్న ఈ పరిశోధనలు ఈ విషయం  రుజువైంది. మనం తినే ఆహారాన్ని ఈ న్యూరాన్లు గుర్తుపెట్టుకుంటాయిట. మనం ఎంత తిన్నాం అన్నది చాలు అని చెప్పే న్యూరాన్లు ఇవే. అవి సరిగ్గా పనిచేయనప్పుడే మనకు ఎంత తిన్నామో గుర్తించిన ఎక్కువ తింటామట. మతి మరపుతో బాధపడేవాళ్లు విషయంలో జరుగుతుంది ఇదే నంటున్నాయి  పరిశోధకులు. ఎక్కువ స్నాక్స్ తినేవాళ్ల లో ఈ న్యూరాన్లు ఇవే. అవి సరిగ్గా పనిచేయనప్పుడే మనకు ఎంత తిన్నామో గుర్తించిన ఎక్కువ తింటామట. మతి మరపుతో బాధ పడేవాళ్ళు విషయంలో జరుగుతోంది ఇదే నాటున్నాయి పరిశోధనలు. ఎక్కువ స్నాక్స్ తినేవాళ్లు ఈ న్యూరాన్లు చాలా త్వరగా పనిచేయకుండా పోతాయని రిపోర్ట్. ఒక తియ్యని పదార్ధానికి ఈ న్యూరాన్లు స్పందిస్తున్నాయని  అల్జీమర్స్ కి సంభందించిన చికిత్సలో ఈ విషయం ఎంత బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇందులో మనకే హెచ్చరిక ఉందంటే ఒక తియ్యని పదార్ధం తప్పనిసరిగా నోటికి అందాలని ఒక చాక్లేట్ కి సంతోషపెట్టె సుగుణం ఉందని ముందే పరిశోధకులు తేల్చాలి.

Leave a comment