మేకప్ చేసుకోవటం అంటే ఉన్న అందాన్ని రెట్టింపు చేసే పద్దతి. కొన్ని విషయాల్లో ఇది అనవసరంగా చేశారనిపిస్తుంది. ఉదాహరణకు పెదవులకు స్కిన్ షేప్ కు సరిగ్గా పనికొచ్చే లిప్ స్టిక్ వల్ల ఇంకా నష్టం జరిగినదనిపిస్తుంది. చలికే కావచ్చు. వాతావరణానికి పగిలి పెదవుల్లో మృతకణాలు పేరుకుపోతాయి. దాంతో లిప్ స్టిక్ వేసుకున్నా పెదవులు పొడిబారి ఎండిపోయి కనిపిస్తాయి. ఈ సమస్య ఎదురైతే టూత్ పేస్ట్ లో చక్కెర కలిపి పెదవుల పై రుద్దుకుని కాస్సేపయ్యాక కడిగేస్తే పోతాయి. లిప్ గ్లాస్ ను రాసుకున్న వెంటనే లిప్ స్టిక్ వేసుకుంటే పెదవులు మెరుస్తునట్లుంటాయి, ఒక్క సందర్భంలో అది కొంచెం సేపయ్యాక మెరుపు ఆరిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే అలంకరణకు ముందే లిప్ గ్లాస్ రాసుకుంటే మేకప్ పూర్తయ్యేసరికి లిప్ గ్లాస్ పెదవులకు తేమగా , మాత్రం వుంచి  అదనంగా ఉన్నది ఆరిపోయింది. అప్పుడు లిప్ స్టిక్ వేసుకుంటే చాలా సేపు బావుంటుంది. వేసుకున్న లిప్ స్టిక్ ఎక్కువ గంటలు అలాగే కనిపించాలంటే పెదవుల పై టిస్యూ పేపర్ ఉంచి దానిపై కొద్దిగా పౌడర్ చల్లితే అదనంగా ఉన్న రంగు టిస్యూ పేపర్ కి అంటుతుంది. ఇలా చేస్తే పెదవులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. పెదవులు చిన్నవిగా ఉంటె ముదురు రంగులు నిండుగా లావుగా ఉంటె లేత భయాలూ  వాడితే బావుంటుంది.

Leave a comment