సంప్రదాయ ఆభరణాలు ఎప్పుడు బాగుంటాయి. అలాగే మోడ్రన్ డ్రెస్ పైన కూడా ఇల సరిగ్గా ధరిస్తే ఏ పార్టీలో అయినా పండుగల్లో అయినా బాగుంటుంది. తెల్లని హర్ట్ వేసుకుంటే గోల్డ్ పాల్నీ ఆభరణాలు వేసుకోవచ్చు. డెనిమ్, జాకెట్ వేసుకుంటే బంగారు నెక్లెస్ కాంబినేషన్ బాగుంటుంది. సాయంత్రం వేళల్లో బంగారు నగలు క్లాసీ డ్రెస్ లతో చాలా బాగుంటుంది. ముందు మనకు మనపై ఒక అవగాహన ఉండాలి. వయసు,జుట్టు తీరు ,అలంకారం ,సందర్భం అన్నీ అర్థం చేసుకోవాలి. ఇదంతా మనసులో డిజైన్ చేసుకోని ఏ అభరణాలన్నీ ఎంచుకోని సరిగ్గా మ్యాచ్ అవుతుంది. మన కళ్ళతో ఎబ్బెట్టుగా ఉంటే అది బాగుండనట్లే.

Leave a comment