చర్మం అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే ప్రతి రోజు రెండు లీటర్ల నీరు తాజా పండ్లు కూరగాయలు నట్స్ తినటం తొలిచర్య. ప్రశాంతంగా పదినుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి . నేరుగా సూర్యకిరణాలు తగలకుండా శ్రద్ద తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మేకప్ తొలగించుకోకుండా నిద్రపోకూడదు. కనీసం రెండు సార్లు ముఖం అతిచల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. చర్మం ఊపిరితలం ఎప్పుడూ జిడ్డు లేకుండా వుండాలి. క్లార్ ఫోక్స్ ఇన్ఫలమేటరీ ప్రక్రియల లేకుండా చూసుకోవటం అవసరం. వారంలో రెండు సార్లు స్క్రబ్ చేస్తే మృత కణాలు పోతాయి. టేబుల్ స్పూన్ పంచదార లేదా ఓట్ మీల్ తో స్క్రబ్ చేయచ్చు. క్లే మాస్క్ తో మృత కణాలు పోతాయి. మొటిమలు డ్రై అవుతాయి. బ్లాక్ హెడ్స్ సులువుగా తీసేయచ్చు. చర్మంలోని అదనపు నూనెను జిడ్డును ఈ మాస్క్ లు పీల్చేస్తాయి. పోర్స్ ష్రింక్ అయి చర్మం టెక్చర్ మెరుగుపడుతుంది. పెరుగు అవకాడో విటమిన్ సి వంటివి చర్మం కొలెజాన్ రూపొందించటానికి సహకరించి చర్మం టెక్చర్ ను మెరుగుపరుస్తాయి . తేలికైన బేబీ ఆయిల్ ను చేతిలోకి తీసుకుని మెల్లగా మసాజ్ చేస్తే చర్మం కాంతివంతమవుతుంది.
Categories
Soyagam

చర్మం కాంతి మెరుగుపరిచేందుకు ఇవన్నీ

Leave a comment