Categories
సాధరణంగా కూరగాయలు వారానికి ఒకసారి షాపింగ్ చేసి ఫ్రిజ్ లో ఉంచుతారుఽయితే కూరగాయల్లో బంగాళ దుంపలు మాత్రం ఫ్రిజ్ లో ఉంచకండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రిజ్ లో నుంచి చల్లని వాతావరరణానికి బంగళాదుంప లోని పిండిపదార్ధం చక్కెరగా మారుతుంది. బంగాళదుంపలను ఉడికిస్తే ఈ చక్కెర ఆక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనంగా మారుతుంది.ఇది ఎన్నో రకాల క్యాన్సర్ లకి దారి తీస్తుంది.అమెరికన్ క్యాన్సర్ సోసైటీ తన అధ్యాయనంలో వెల్లడించింది.బంగాళాదుంపలను పొడిగా గాలి తగిలే చోట ఉంచాలని వీటిని ఎక్కువసేపు ఉడికించకూడదని తొక్క తీసిన బంగాళదుంపలు 20 నిమిషాలసేపు నీళ్ళలో ఉంచి తరువాత వంటలో వాడూకొమ్మని చెపుతున్నారు.