Categories
థాయిలాండ్ లోని బంగారు బుద్ధ విగ్రహం పర్యాటక ఆకర్షణ లో ఒకటి ఇది బౌద్ధ చరిత్ర లో అతి పెద్ద బంగారు విగ్రహం 5500 కిలోల డాలర్లు 2000 కోట్ల రూపాయిలు ఈ విగ్రహం బ్యాంకాక్ లోని వాట్ ట్రైమిట్ ఆలయంలో ఉన్నది ఈ ఆలయం భవనం లోనే బ్యాంకాక్ చైనా టీన్ వారి హెరిటేజ్ సెంటర్ ఈ గోల్డెన్ బుద్ధిని మూలాలు భద్రపరచి ఉన్నాయి.ఈ బుద్ధుని విగ్రహం మూడు మీటర్ల ఎత్తులో 5.5 టన్నుల బరువుతో ఉంటుంది.