Categories

భర్త మరణించాక విధుల్లో చేరే సైనిక వితంతువుల సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. లెఫ్టినెంట్ కమాండర్ కుంతల్ వాధ్వాని భార్య సంధ్య నేవి పాఠశాలలో టీచర్ గా పని చేశారు. కోల్ కత్తా లో మిసైల్ డిస్ట్రాయర్ ఆయన. ప్రమాదవశాత్తు ఆయన మరణించటం తో 41 ఏళ్ల వయసులో భర్త చేస్తున్న ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుని శిక్షణ పూర్తి చేసి విధుల్లో చేరారు. 2015 గణతంత్ర దినోత్సవాలలో 144 మంది మహిళలతో కూడిన పెరేడ్ ను ముందుండి నడిపారు ఈ లెఫ్టినెంట్ కల్నల్ సంధ్య కుంతల్ వాధ్వాని.