Categories
Gagana

బరువైన పత్రాలు ఇప్పుడే కష్టం.

అఖిల్ సినిమాలో దక్షిణాది ప్రేక్షకుల దగ్గరకు వచ్చింది. దిలీప్ కుమార్ మనుమరాలు సాయేషా సైగల్. ఇప్పుడు కోలీవుడ్ లో జయం రవి పక్కన ‘వనమగాన్’ లో నటిస్తుంది. ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే ఎక్కువ సినిమాలు ఓప్పుకున్నా నాయేషా తనకు భాష తెలియక పోయినా తెలుగు సినిమాలే ఇష్టం అంటుంది. చినప్పటి నుంచి చక్కగా డాన్స్ నేర్చుకున్నాను కనుక వన్మగాన్ లో నెనెఉ చేసిన డాన్స్ ప్రభుదేవాకు నచ్చింది.  ఆ డాన్స్ ను ఆయనే కంపోజ్ చేసారు. ఆయన సినిమాలో నాకు అవకాసం ఇచ్చారు కూడా. తెలుగులో నా వయస్సు అమ్మాయి చేయగల పత్రాలు వస్తే చేయాలనీ వుంది. మరీ బరువైన పత్రాలు ఇప్పుడే చేయలేను కదా. శివాయ్ తర్వాత కోలీవుడ్ లో వరస సినిమాలు వచ్చేసాయి. ఇక తీరిక లేకుండా అయిపోయాను అంటుంది సాయేషా.

Leave a comment