Categories
వేడి కాఫీలో ఓ స్ఫూన్ కొబ్బరి నూనె ఎంతో మంచి ఫలితాలు ఇస్తుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి నూనెలో చైన్ టై గ్లిజరైడ్స్ అనే కొవ్వు ఆమ్లం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. దీనివల్ల చాలా తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. క్యాలరీలు కరుగుతాయి. ఆహారపదార్థాల తయారీలో ఇతర వంట నూనెలు తగ్గించి కొబ్బరి నూనెను వాడితే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎక్స్ ట్రా వర్జిన ఆలివ్ ఆయిల్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఆరోగ్యవంతమైన కొవ్వు దోరుకుతుంది.