శరీరం బరువును దూరం చేసే ఎన్నోరకాల పండ్లు ఉన్నాయి. ప్రకృతిలో దొరికే ఈ అద్భుతాలు బరువు తగ్గడం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా ఉపయోగపడతాయి. అధికశాతం పీచు కేలరీలు ఉన్న ఆపిల్,B6,పొటాషియం ఉన్న అరటి పండు ,పీచు పదార్ధాలు,చెర్రీ పండ్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న దానిమ్మ పుల్లని తియ్యని కివీ. కెరోటిన్ ,ఫ్లెవనాయిడ్స్ ఉన్న బొప్పాయి వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే అధిక బరువు తగ్గి సన్నగా నాజుగ్గా అయిపోవచ్చు.

Leave a comment