Categories
డీ విటమిన్ కండరాల ఎముకల దృడత్వానికి తోడ్పడటం తో పాటు గుండె కణజాలనికి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు డాక్టర్లు.ఒకసారి హార్ట్ ఎటాక్ వస్తే వాళ్ళు డి-విటమిన్ వాడితే హృద్రోగ మర్ణాలు సంఖ్య తగ్గించవచ్చంటున్నారు. వయసు పెరుగుతూ ఉంటే మహిళల్లో మమతిమరుపు వస్తే అది ఆల్జిమర్స్ కి దారితీయవచ్చని న్యూరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా బరువులు ఎత్తే మహిళల్లో తెస్టో స్టిరాన్ శాతం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.కొవ్వు అధికంగా ఉండే అహారం తీసుకుంతే ఆందోళన డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. చిన్నతనంలో ఊబకాయం ఉంటే పెద్దయ్యాక కాలేయ వృద్దిలో
మధుమేహం వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.