Categories
రీనా దాస్ ప్రఖ్యాత బవుల్ గాయని. పశ్చిమ బెంగాల్ లోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన రీనా దాస్ కుటుంబంలో అందరూ బవుల్ గాయకులే పెళ్లి అయ్యాక రీనా దాస్ భర్త దివాకర్ దాస్ ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకుంది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర ల్లో నివసించే జానపద సంగీతం బవుల్ ఈ బవుల్ పాటల్లో భక్తి ప్రధానం 35 సంవత్సరాలు గా రీనా దాస్ 5 వేలకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. కళాకారిణిగా యునెస్కో జాబితాలో ఆమె పేరు చోటు చేసుకుంది.