Categories
WhatsApp

కాన్సర్ ముప్పుంది జాగ్రత్త.

బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ గురించి తీసుకున్నాక ఇక ఆరోగ్యం గురించి ముందు నుంచే జాగ్రత్త పడమంటున్నారు డాక్టర్లు. వారంలో ఐదు రోజుల పాటు చేసే 30 నిమిషాల మోడరేట్ వాకింగ్ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ తో స్తానాల ఆరోగ్యం బావుంటుంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ ధెరఫీ వల్ల బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ 10 నుంచి ౩౦ శాతం తగ్గుతుంది. హర్మోన్ రీప్లేస్మెంట్ తెరఫి వాళ్ళ బ్రెస్ట్ కాన్సర్ రిస్క్ పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు. ఎప్పటి కప్పుడు స్తన పరీక్ష చేసుకోవాలి. ఎక్కడైనా లింప్ ల లాంటివి వుంటే గుర్తించే వీలుంటుంది. ఏ మార్పులు కనిపించినా వైద్యులను సంప్రదించవచ్చు. అలాగే టాక్సిక్ పదార్ధాలు, హానికర రాసాయినాలు వుండే సౌందర్య ఉత్పత్తుల వాడకం బాగా తగ్గించాలి కూరగాయలు, ప్రోటీన్లు ఆరోగ్యవంతమైన ఫాట్స్ , పోషకాలతో కూడిన సమతుల్యాహారం తీసుకోవాలి. ప్రోసెస్డ్ షుగర్ తగ్గించి ఆహారంలో సింపుల్ కార్బోహైడ్రేట్స్ భాగం చేసుకోవాలి.

Leave a comment