Categories
చీరె అందం వెయ్యింతలు చేసేలా వస్తున్నాయి అందమైన డిజైనర్ బ్లౌవుజులు . ఒక్కోసారి చిరంత ఖరీదు చేస్తాయి కూడా. అలా వచ్చింది కేప్ జాకెట్ . మాక్లిలు ,టాప్ లపై చాల అందంగా అమరిచిన కేప్ జాకెట్ ఇప్పుడు చీరెకు చాలా అద్భుతంగా మ్యాచ్ అయింది . పార్టీలు పెళ్ళిళ్ళలో చక్కని ఎంపిక ఈ కేప్ బుజాల చుట్టూ జాలువారే ఈ మెరిసే కేప్ సాదా సిల్క్ ,జార్జెట్ ,పట్టు చీరెలకు మంచి మాచింగ్ .