ప్రపంచంలో అత్యంత అందమైన గ్రామం స్పెయిన్ లో ఉంది ‘కాస్టలీఫోల్లిట్ రోకా’   ఈ గ్రామం పేరు ఈ గ్రామంలోని ఇళ్లన్నీ యబై మీటర్ల ఎత్తు ఉన్న సన్నని  రాతి కాండ అంచులో ఉంటాయి. కిలోమీటర్ల పొడవున్న ఈ కొండపైన వరుసగా దారికి అటు ఇటు ఒక్క ఇల్లు కట్టే వీలుంది. ఇంటి గోడలు పూర్తిగా కొండ అంచుకే ఉంటాయి. రెండు నదుల మధ్య లో బసాల్ట్ కొండపైన ఉన్న ఈ గ్రామం ఎన్నో వందల ఏళ్ళ క్రితం ఏర్పడింది ఇల్లు కూడా స్థానికంగా దొరికే రాళ్లతో పురాతన శైలి లో కనిపిస్తాయి. అంత ఎత్తులో ఉండటంతో పాటు రమణీయమైన ప్రకృతి అందాల తోడై ఈ గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.

Leave a comment