ఇంటిపనులు ఆఫీస్ పనులు ఒక్కసారి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సమస్య దాదాపు గృహిణి లందరూ ఉద్యోగం ఇంటి బాధ్యత నిర్వహించే గృహిణులు కూడా ఎదుర్కుటూవుంటారు. ఎప్పుడూ ఒకే వేళకు లేచి ఏవ్ పనులు చక్కపెడుతూ ఉండటం విసుగే . కానీ ఆ విసుగు రానివ్వని పనులు జీవిత విధానాల్లో భాగంగా ఇముడ్చుకోవాలి. కొన్ని హాబీలు అలవర్చుకుంటే ఉత్సాహంగా కొత్తదనంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది . ఇంకో చాకిరీ అనుకోకుండా వీలైనన్ని పూలమొక్కలు కుండీలతో ఇల్లు నింపేయండి. ఒకటి పచ్చదనం కళ్లపడటం మొదటిలాభం . కళ్ళకు అద్భుతమైన విశ్రాంతి. రెండవది పెరిగే మొక్కలతో అనుబంధం తప్పకుండా పెరుగుతుంది. కామిక్ బుక్స్ వెతికి తెచ్చుకోవాలి. హాస్యం ఉట్టిపడే పాత సినిమాలైనా చివరకు టామ్ అండ్ జెర్రీ సిరీస్ అయినా చూడాలి. ప్రశాంతంగా హాయిగా నవ్వటంలో వత్తిడిపోతుంది. ముఖ్య విషయం ఉద్యోగం చేసే మహిళలు ఆర్ధికంగా స్వతంత్రాలు ప్రాధాన్యత క్రమాలు పసిగ్గట్టి జీవితంలోని ప్రతి అందమైన కోణాన్ని దర్శించాలి. డెడ్ లైన్స్ పట్ల వ్యక్తిగత కమిట్మెంట్ల పట్ల ఖచ్చితమైన సమతౌల్యం సాధించాలి. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే హక్కు అవకావం ఉన్న ఈనాటి మహిళా సాధారణ చదవడం నుంచి బయటపడే పరిష్కార మార్గాలు వెతుక్కోలేదా ?
Categories
WhatsApp

జీవన యానమే అత్యుత్తమ శక్తీ ఇస్తుంది

ఇంటిపనులు ఆఫీస్ పనులు ఒక్కసారి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సమస్య దాదాపు గృహిణి లందరూ ఉద్యోగం ఇంటి బాధ్యత నిర్వహించే గృహిణులు కూడా ఎదుర్కుటూవుంటారు. ఎప్పుడూ ఒకే వేళకు  లేచి ఏ పనులు చక్కపెడుతూ ఉండటం విసుగే . కానీ ఆ విసుగు రానివ్వని పనులు జీవిత విధానాల్లో భాగంగా ఇముడ్చుకోవాలి. కొన్ని హాబీలు అలవర్చుకుంటే ఉత్సాహంగా కొత్తదనంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది . ఇంకో చాకిరీ అనుకోకుండా వీలైనన్ని పూలమొక్కలు కుండీలతో ఇల్లు నింపేయండి. ఒకటి పచ్చదనం  కళ్లపడటం  మొదటిలాభం . కళ్ళకు అద్భుతమైన విశ్రాంతి. రెండవది పెరిగే మొక్కలతో అనుబంధం తప్పకుండా  పెరుగుతుంది. కామిక్ బుక్స్ వెతికి తెచ్చుకోవాలి. హాస్యం ఉట్టిపడే పాత  సినిమాలైనా చివరకు టామ్ అండ్ జెర్రీ సిరీస్ అయినా చూడాలి. ప్రశాంతంగా హాయిగా నవ్వటంలో వత్తిడిపోతుంది. ముఖ్య విషయం ఉద్యోగం చేసే మహిళలు ఆర్ధికంగా స్వతంత్రాలు  ప్రాధాన్యత క్రమాలు పసిగ్గట్టి జీవితంలోని ప్రతి అందమైన కోణాన్ని దర్శించాలి. డెడ్ లైన్స్ పట్ల వ్యక్తిగత కమిట్మెంట్ల పట్ల ఖచ్చితమైన సమతౌల్యం సాధించాలి. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించే హక్కు అవకావం ఉన్న ఈనాటి మహిళా సాధారణ చదవడం నుంచి బయటపడే పరిష్కార మార్గాలు వెతుక్కోలేదా ?

Leave a comment