కోవిడ్ సోకిన వాళ్ళలో చాలామందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు దీర్ఘకాలం విసిగిస్తూ ఉంటున్నాయి. ఈ లక్షణాలు మూడు నెలల లోపు తగ్గిపోతాయని ఎక్కువ విశ్రాంతి తీసుకొమ్మని సలహా ఇస్తున్నారు డాక్టర్లు. నీళ్లు బాగా తాగాలని వ్యాయామం తక్కువ చేయాలని చెబుతున్నారు. యోగా, ధ్యానంతో మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు. అలాగే తినే ఆహారంలో విటమిన్-సి మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు ఉండాలి సమతులాహారం తీసుకోవాలి. ప్రతి రోజు నడవడం వల్ల శరీరానికి వ్యాయామం దొరుకుతుంది అరికాళ్లలో తిమ్మిర్లు ఇతర సమస్యలు కనబడితే దాన్ని విటమిన్ బి 12 లోపం గా గుర్తించాలంటున్నారు డాక్టర్లు దీనికి తప్పనిసరిగా డాక్టర్ సలహాతో సిప్లి మెంట్స్ వాడుకోవాలి.

Leave a comment