యువతరం పైకి అలవోకగా సమ్మర్ స్పెషల్స్ జార్చిన మసాబా సెలబ్రెటీ ఫ్యాషన్ డిజైనర్. ఒకప్పటి హిందీ నటి నీసా గుప్తా వెస్టిండీస్ క్రికెటర్ విన్ రిచర్డ్ ల కూతురు. దాదాపుగా ఇవి ఈ ఇయర్ సమ్మర్ డ్రెస్ అయిపోతుంది. వేసవిలో కంఫర్టబుల్ గా, కూల్ గా, ప్రత్యేకంగా, ఫ్యాషనబుల్ గా, ఉండాలనుకునే వాళ్ళు మసాబా డిజైన్ చేసిన ఈ మోడ్రన్ స్టైల్ దుస్తులకు మనసిచ్చేసారు. సాధారణంగా ఇంత ఎండల్లో ఎదో ఒక డ్రెస్, ముందు ఎండలో నుంచి బయట పడితే చాలు అని చమటతో ఉక్కిరి బిక్కిరి అవుతూ చేతికి దొరికిన దాంతో సరిపెట్టుకొనక్కర లేదు. ఎండా, వానా, చలీ ఏ సీజన్ అయినా ఓ.కె ఇవిగో ఫ్యాషన్ గా అందిస్తాం అంటున్నారు మసాబా లాంటి ఫ్యాషన్ డిజైనర్లు. సరదాగా విండో షాపింగ్ చేయండి. తప్పకుండా నచ్చుతాయి.

Leave a comment