Categories
గుమ్మడి కాయ కూర గా చూడరు. దీనితో స్వీట్లు ఇతర పదార్థాలు చేసుకోవచ్చు క్యాన్సర్ తో పోరాడే విటమిన్-ఏ కెరోటినాయిడ్ల నుంచి గుమ్మడి లో అధికంగా కనిపిస్తాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ఒక చిన్న గుమ్మడికాయ సగానికి కోసి గింజలు తీసేసి నూనె ఉప్పు మిరియాల పొడి వేసి 200 సెల్సియస్ ఉష్ణోగ్రత పైన ఓవెన్ లో 40 నిమిషాలు రోస్ట్ చేయాలి కాయ గుజ్జు పూర్తిగా మెత్తగా అయిపోతుంది అప్పుడు లోపల గుజ్జుని మెత్తగా పాలు పోస్తూ చిదిమి వెన్న వేసి కలిపి దేనికైనా సైడ్ డిష్ గా వాడుకోవచ్చు.