Categories
మాంసాహారం ఉడికించే ముందు కొన్ని హెర్బ్సె కలిపి నాన బెడతారు. ఉప్పు,కారం ,మసాలాలు ముక్కలకు పట్టి రుచిగా ఉంటాయని ఇలా చేస్తారు .కానీ ఇలా మేరినేట్ చేయటం వల్ల ఇంకా మంచి ప్రయోజనం ఉంది. హెర్బ్స్ స్పైస్ లలో మాంసాన్ని నానబెడితే గ్రిల్ చేశారో వాటిలోని కార్సినోజన్ల ప్రభావం తగ్గిపోతుంది.గ్రిల్ మీట్ లో హెటెరో సైక్లిక్ ఎమైన్లు అనే కార్సిజెనిక్ ఉత్పత్తి అవుతుంది.అయితే మాంసాన్ని రోజ్ మేరీ ,వెల్లుల్లి, అల్లం మొదలైన వాటిని నాన బెట్టి గ్రిల్ చేస్తే కార్సిజెనిక్ ప్రభావం తగ్గిపోయినట్టు కనిపెట్టారు . ఈ కార్సిజెనిక్ లు క్యాన్సర్ కారకాలు.