పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలు పండించి బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021 అందుకుంది ఈశాన్య రాష్ట్రం సిక్కిం కు చెందిన దిల్లీ మాయా భట్టారాయ్‌ గాంగ్‌టక్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణిపూల్‌ అనే చిన్న పట్టణం ఆమెది ఒక వైపు కొండలు మరోవైపు రాణి ఖోలా నది ఉన్న పచ్చని నెలలో మాయా భట్టారాయ్‌ సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టింది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా ప్రజలను విశేషంగా ఆకర్షించింది. నేలకు గౌరవం అందాలు పంటకు పురస్కారాలు రావాలి. పంట పండించే రైతు శ్రమ గౌరవించే రోజు రావాలి అంటారు మాయా భట్టారాయ్‌.

Leave a comment