అమెరికా కెనడా తో బ్రిటిష్ కొలంబియా మొదలుకొని దక్షిణ కాలిఫోర్నియా వరకు ఉన్న పసిఫిక్ తీర ప్రాంతంలో పూసే ఒక అందమైన పువ్వు. ఈ పూవు పేరు Cornus nuttallii

వ్యవహారిక భాషలో ….. ఈ పూవును ….. Pacific dogwood లేదా mountain dogwood అని పిలుస్తారు.

అమెరికా, కెనడాలో ….. ఈ మొక్క కేవలం బ్రిటిష్ కొలంబియా మొదలుకుని దక్షిణ కాలిఫోర్నియా వరకు ఉన్న పసిఫిక్ తీరప్రాంతంలో మాత్రమే ఎదుగుతుందట!

ఈ dogwood జాతిలో దాదాపు 30 నుండి 60 వేర్వేరు ఉపజాతులు ఉన్నాయి!

ఈ మొక్క బెరడు ఔషధయుక్తమైనది.
10 నుండి 25 మీటర్ల ఎత్తు పెరగగలిగే ఈ మొక్కకు ఒకప్పుడు అమెరికా ప్రభుత్వం చట్టబద్ధంగా రక్షణ కల్పించింది!

 

సోర్స్ : సంపత్ రెడ్డి చింతకుంట్ల
ఫ్రీమాంట్, కాలిఫోర్నియా, అమెరికా నుండి
98495 01696 

 

Leave a comment