జుట్టు తెల్లగా అయ్యాక రంగు వేసుకోవడం కంటే కాస్త ముందే ఈ గృహ వైద్యం పాటిస్తే అసలు జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ప్రతివారం తలస్నానానికి ముందు ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆగి తల స్నానం చేస్తే జుట్టు తెల్లబడదు. కిలో నెయ్యిలో 150 గ్రాముల తెనె,ఒక లీటర్ ఉసిరి రసం నెయ్యిలో 150 గ్రాముల తెనె ,ఒక లీటర్ ఉసిరి రసం వేసి బాగా వేడి చేస్తే దానిలోని నీరంతా ఆవిరైపోతుంది. మిగిలిన ద్రావణం చల్లారని సీసాలో పోసి దాచుకోవచ్చు. ఇది తలస్నానం చేసే ముందర రాసుకుని తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు రాకుండా నల్లగా అయిపోతుంది.

Leave a comment