మీటూ ఉద్యమానికి సంభందించి బయటకు వస్తున్న పేర్ల కంటే ఆ సంఘటనలు జరిగిన విధానం వాళ్ళు పడిన కష్టం ,హింస నన్ను చాలా భాదిస్తాయి అంటుంది తాప్సీ. అక్కడ జరిగిన దుశ్చర్యలు వింటుంటే ఎంతో అలజడిగా ఉంది. ఆ సంఘటన నాలో అశాంతిని రేకెత్తిస్తుంది. ఇప్పటివరకు విన్నవి కేవలం ఒక మంచుకొండలో కొన మాత్రమే అనిపిస్తుంది. ఇవన్ని పై పైనే వింటున్నాను. వాళ్ళు ఎంత కష్టపెట్టుకున్నారో అంటుంది తాప్సీ.

Leave a comment