Categories
WhatsApp

బోన్ మినరల్ డెన్సిటి పరీక్ష అవసరం.

మెనోపాజ్ తర్వాత చాలా మంది మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రిత తగ్గిపోతుంది. వయస్సు తో పాటుగా, మెనోపాజ్ కుడా ఎముకల సాంద్రితను తగ్గిస్తుంది. బోన్ మినరల్ డెన్సిటి టెస్ట్ చేయించుకుంటే ఎముక ఆరోగ్యం గురించి తెలుస్తుంది. ప్రతి పది మంది మహిళల్లో ఏడుగురికి విటమిన్ డి లోపం వుంటుంది. మహిళల ఆరోగ్యానికి ఇది కీలకమైన విటమిన్. విటమిన్ డి శారీరక కాల్షియం స్ధాయిలను రక్తంలో క్రమబద్దీకరిస్తుందిఅత్యధిక మోతాదులో ఎముకల కాల్షియం గ్రహిస్తాయి. శరీరంలో కాల్షియం తగ్గే జాయింట్ పైన్స్ వస్తాయి. డాక్టర్ సలహాపైన వయస్సు రిత్యా పద్దతిగా కాల్షియం తీసుకోవడం మంచిది. అలాగే శారీరక ఫ్లెక్సిబిలిటి కోసం, బలం కోసం, ఆరోగ్యంకోసం వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

Leave a comment