ఇంగ్లీష్ ఎక్సటర్ సిటీకి చెందిన 49 ఏళ్ళ పాస్కల్ ఆమె కెంతో ఇష్టమైన బొంతని గత సంవత్సరం ఆగస్ట్ 10న పెళ్ళి చేసుకొంది. తన జీవితంలో ఈ అత్యంత ముధురమైన ఘట్టాన్ని మరింత శోభయమానంగా జరుపుకొనేందుకు ఓ వెడ్డింగ్ ప్లానర్ ని కూడా ఏర్పాటు చేసుకొంది. తన బాధల్లో సంతోషంలో ఆనందంలో తనకు అన్ని వేళలా ఈ బొంతే స్వాంతన ఇచ్చిందనీ ఎంతో ఆత్మీయతతో కూడిన కౌగిళ్ళను ఈ బొంత ప్రసాదించిందని అందుకే తన జీవితంలో బాగమైన ఈ బొంతని తను పెళ్ళి చేసుకొన్ననని మురిసి పోతుంది పాస్కల్.