హటాత్తుగా చూస్తే అచ్చం పూవుల లగే ఉంటాయి. కానీ కదులుతుంటే అవి కీటకాలు అని అర్ధం అవుతుంది. దక్షిణ తూర్పు ,ఆసియా దేశాల్లో ముఖ్యంగా ఇండోనేషియా మలేషియా వర్షా రణ్యాల్లో కనిపించే ఫ్లవర్ మ్యాంటిస్ లేదా ఆర్కిడ్ మ్యాంటిస్ లు అచ్చం పువ్వులే వీటి కాళ్ళు కూడా పూల రేకుల్లాగే ఉంటాయి. పులా మధ్యలో వాలితే అస్సలు కనుక్కోవడం కష్టం పైగా ఇవి తామున్న తోటలో ఉండే పువ్వుల రంగులోకి ముదురు,లేత రంగుల్లోకి మారిపోతాయట ఈ విచిత్రమైన పూలు.

Leave a comment