1983లో మంగళూరు లో జన్మించిన డాక్టర్ శారద మీనన్ కు ఇప్పుడు 98 ఏళ్ళు ఇప్పటికీ జూమ్ కాల్స్ లో పేషెంట్లను పలకరించే శారదా మీనన్ దేశంలోనే తొలి మహిళా మానసిక వైద్యురాలు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. లండన్ లో సైకియాట్రీ చదివిన శారద ఆంధ్రప్రదేశ్ లో జనరల్ ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేశారు. మద్రాసులోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో 1961 వరకు పనిచేశారు. ఇప్పటికీ మానసిక సమస్యలు ఏమీ మారలేదు మానసిక వైద్య చికిత్స సామాజిక కార్యకర్త కు ఉండవలసిన దయ సహనం ఉండాలి అంటారు శారద మీనన్. ఇప్పుడు మంచి మందులు మార్కెట్లోకి వచ్చాయి మానసిక రోగులు త్వరగా కోలుకుంటున్నారు అంటున్నారు శారద మీనన్.

Leave a comment