Categories
WhatsApp

బ్రెన్ వర్కవుట్స్ చేస్తున్నారా?

శరీరంలాగే మెదడు కూడా చురుగ్గా ,పాదరసంగా పని చేయాలి అంటారు ఎక్స్ పర్ట్స్. అందుకే బ్రెయిన్ వర్కవుట్స్ చాలా అవసరం . ఈ వర్కవుట్స్ లో క్రాస్వర్ట్ ఫజిల్స్ పూర్తి చేయటం ,కాల్క్యూలేటర్ ని కొంత సేపు అవతల పెట్టి పేపర్ పెన్నుకు పని చెప్పటం కూడా చాలా ఆవసరం .గ్రాసరీ బిల్లుల్ని మెదడు లోని అంచనా వేసేయాలి. ఎక్కుడ షాపింగ్ ,ఎంత బడ్జెట్ అన్నా విషయాలు ముందే ఆలోచించుకోవాలి. ఏదైనా ప్రయాణాలు చేస్తే ముందే ఆయా ప్రదేశాల గురించి స్టడీ చేయటం ముఖ్యమైన చోట్లు గుర్తించి అన్ని సదుపాయాలు బుక్ చేయటం .ఇంట్లో ప్రతి వస్తువుకు ఒక నిర్ధిష్టమైన చోటును ఐడెంటిఫై చేసి ,ఆ వస్తువు సరిగ్గా అక్కడే పెట్టగలితే వర్కవుట్ విజయవంతం అయినట్లే.

Leave a comment