హడావిడిగా తయారై ఆఫీసు పరుగులు తీయటం ఆపేసి ఇంటి నుంచే పనిచేసే రోజులు ఇవి .ఆఫీస్ కు వెళ్తూ కాస్తయినా  మేకప్ వేసుకుంటూ ఉంటారు .ప్రస్తుతం దానికి కూడా బ్రేక్ ఇవ్వడం మంచిదే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సాధారణంగా మేకప్ చర్మ రంద్రాలను మూసేస్తూ ఉంటుంది .లిక్విడ్ ఫౌండేషన్ లు సిలికాన్ బెస్ట్ ప్రైమరీలు వల్ల ఒక్కసారి మొటిమలు బ్లాక్ హైడ్స్ కూడా వస్తూ ఉంటాయి .ఈ ఇంట్లోంచే పని చేసే రోజుల్లో మేకప్ కు కొన్నాళ్ళు బ్రేక్ ఇవ్వడం వల్ల చర్మం బాగుపడుతుంది .అలాగే రసాయనాలు ఉన్నా మేకప్  సామాగ్రి పక్కన పెట్టి సహజమైన పాలు , మీగడ, పెరుగు తేనే పండ్ల జ్యుసు తో పేషియల్ చేసుకుంటూ ముఖ చర్మన్ని ఇంకా మెరిపించవచ్చు అంటున్నారు నిపుణులు .

Leave a comment