తాగునీటి పైపుల ద్వారా కరోనా వ్యాపిస్తోంది ఇజ్రాయిల్ నుంచి సోషల్ మీడియా వేదికగా వస్తున్న ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పు పట్టింది. నీటి పైపుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ అధికారాలు లేవని తేల్చి చెప్పింది. ఒక మనిషిని ఇంకో మనిషిని తాకడం ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది కానీ ఇలా గాలిలో,నీటిలో ప్రయాణం చేసేంత తేలికపాటి చురుకైంది కాదని స్పష్టంగా చెప్పారు. మనిషి మనిషికీ మధ్య ఒక మీటర్ దూరం పాటించటం ముఖ భాగాలను తాకకపోవటం మాత్రమే కరోనాను నియంత్రిస్తామని ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

Leave a comment