Categories
జీన్స్ ఎప్పటికీ ఫ్యాషన్ . కాకపోతే శరీరం తీరుని బట్టి ఎంపిక చేసుకొంటే బావుంటాయి. సన్నగా సాధారణమైన ఎత్తులో ఉంటే బూట్ కట్ స్టైల్, తేలిగ్గా ఉండే ఫ్లేర్డ్ జీన్స్ బావుంటాయి. బ్రైట్ కలర్స్ ఎప్పుడూ బావుంటాయి. నలుపు డార్క్ ఇండిగో కలర్స్ సన్నగా అనిపించేలా చేస్తాయి. లైటర్ టోన్స్ , మోకాళ్ళ దగ్గర ఫేడెడ్ గా కాళ్ళ దగ్గర క్లెవర్ గా ఉండే రకాలు త్రీడి ఎఫెక్ట్ . ముఖ్యంగా ఫ్యాషన్ దృష్టిలో ఉంచుకొని సరిగ్గా శరీరానికి సూటయ్యేవి చూసి తీసుకొంటే మంచిదే. ఒక సారి వేసుకొని చూసుకొనే సౌకర్యం వల్ల ఇదంత కష్టం కాదు.