Categories
యోగా , డాన్సింగ్ , వాకింగ్ వంటివి ఎముక పుష్టిని పెంచే కార్యకలాపాలు తగినంత కాల్షియం కూడా చాలా అవసరం. సొయా కొబ్బరి పాలు , బాదాం కాల్షియం అధికం. కాల్షియం శరీరం లో గ్రహించే డి విటమిన్ కావాలి. అనేక సెరల్స్ లో జ్యుసుల్లో డి విటమిన్ కాల్షియం వుంటాయి. ఆకు కూరలు డార్క్ గ్రీన్ వెజిటబుల్ష్ ముఖ్యంగా మెంతి కూర పాలకూర వంటివి తినాలి. ఎముక పుష్టి కోసం ఒక్క ఆహారం పైనే ఆధార పడి ఉండకుండా వెయిట్ బేరింగ్ వ్యాయామాలు జీవన శైలి లో భాగం చేసుకోవాలి. కాల్షియం అధికంగా ఉండే ఉత్పత్తులు చాలినంత మోతాదులో తీసుకోక పొతే ఎముకలు బలహీన పడతాయి.