మనకు ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వస్తుందో చూపించే కాలర్ ఐడీ ని మనం ఇంకొకళ్ళతో మాట్లాడేటప్పుడు మనకి ఇంకో కాల్ వస్తే కాల్ వెయిటింగ్ ఫీచర్లను అభివృద్ది చేసింది డాక్టర్ షేర్లి జాక్సన్ ఈమె భౌతిక శాస్త్రవేత్త.టేలికాం రంగంలో అనేక పరిశోధనలు చేశారు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఫ్యాక్స్ మిషన్లు సోలర్ బ్యాటరీల తయారీలో వెనక ఈమె పరిశోధనలే కీలకం.అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ యూనివర్సీటి ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ జాక్సన్. బిల్ క్లింటన్ న్యూక్లియర్ రెగ్యూలేటరీ కమీషన్ చైర్మన్ గా నియమించారు.

Leave a comment