Categories

అవసరానికి మించి ఏది తీసుకొన్న అది ఆహారం కానీ వ్యాయామం కానీ ఎదైనా శరీరానికి హాని చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శరీరానికి పరిపోయినంత భోజనం చాలు .ఎక్కువైతే అనారోగ్యమే .మధుమోహాం అధిక రక్తపోటుకి అదనపు ఆహరమే కారణం .అలాగే అతి తిండి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది.శరీరానికి అధిక క్యాలరీలు అందించే వారిలో జ్ఞాపకశక్తి ఆ వయసులో ఉన్న ఇతరులతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు గుర్తించాయి. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని క్యాలరీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధ్యయనకారులు చెపుతున్నారు.