శానిటైజర్ అతిగా వాడితే చేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది చెడు బ్యాక్టీరియా శానిటైజర్ కు అలవాటుపడి వృద్ధి చెందుతుంది. అందుకే సబ్బు నీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్ వాడకండి అంటున్నారు ఎక్సపర్ట్స్  . సబ్బుతో ఇరవై సెకండ్లు రుద్దితే క్రిముల్ని తరిమికొట్టొచ్చు అంటున్నారు వైద్యులు. అట్లాగే చేతులకు దుమ్ము ఉన్నప్పుడు శానిటైజర్ రాసుకున్నా ఫలితం ఉండదు అది క్రిముల్ని చంపలేదు పైగా అపరి శుభ్రత సృష్టిస్తుంది. నీళ్లు దొరకనప్పుడు రద్దీ ప్రదేశాల్లో ప్రయాణాల్లో మాత్రమే ఉపయోగించాలి.

Leave a comment