Categories
క్యాబేజీ ఉడుకుతుంటే వాసనా భరించడం కష్టమే. ఇందు వల్లనే క్యాబేజీ ని చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇందులో డయటరీ ఫైబర్ చాలా ఎక్కువ. క్యాలరీలు చాలా తక్కువ ఒక వంద గ్రాముల క్యాబేజీ లో పదిహేను క్యాలరీల శక్తి మాత్రమే వుంటుంది. అందుకే బరువు తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆహారం రోజుకు ఒక గాళ్స్ క్యాబేజీ జ్యూస్ తాగితే తరలోనే ఫలితం తెలుస్తుంది. క్యాబేజీలో విటమైన-సి, కె, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఎ ధయాబిన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఎక్కువ. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే క్యాబేజీని తప్పని సరిగా ఆహారం లో భాగంగా వుంచుకోవాలి. ఆరోగ్యానికి క్యాబేజీ ఎంతో మేలు చేస్తుంది.