ఏదైనా మంచి విషయంలో సహనం పోకుండా చర్చించుకోవాలనుకుంటే ముందో క్యాండీ బార్ తినమని భార్య,భర్తలను హెచ్చరిస్తున్నారు ఎక్స్ పర్ట్స్. క్యాండి బార్ ఒక గుడ్ మూడ్ లో ఉంచుతుంది. ఏదైన ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయం చర్చించాలంటే ముందుగా భోజనం ముగించాకే మొదలు పెట్టాలి. ఆకలితో అంటే ఆకలికి కోపం కలిస్తే ఫైట్లు మొదలవుతాయి.చక్కెరలు హానీ చేస్తాయన్నమాట నిజమే అవి మూడ్ క్రియోటర్లు కూడా. సహనంగా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మాత్రం నోట్లో ఒక తియ్యని కాండీ వేసుకోవడం మంచిదే అంటున్నారు.

Leave a comment