ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కేరింగ్ యాటిట్యూడ్ తో వుంటే మనుషులు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. మన పట్ల మనవారి పట్ల చూపించే ఓ దృక్పదం చేసే వాళ్ళకి ఆ జాగ్రత్త పొందిన వాళ్ళకి ఎంతో భద్రత అనిపిస్తుంది. మనుష్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. ఈ దృక్పధాన్ని కుటుంబ సభ్యులు స్నేహితుల జీవితంలో స్నేహితులందరికీ చర్య తో మాటలతో ప్రదర్శించగలగాలి. ఇంట్లో సంతోషంగా ఉండకపొతే బయటా ఉండలేం. మనస్పూర్తిగా ఎదుటి మనిషి ప్రదర్శించే ఈ కేరింగ్ దృక్పదంతో జీవితం సంతోష పూరితంగా వుంటుంది. మనుషులు ఒక్కలపట్ల ఒక్కళ్ళు పూర్తి ప్రేమతో ఆనందంతో ప్రవర్తిస్తే ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తే ఆ చర్య యొక్క స్వభావం కుటుంబాన్ని ఆనందం తో ఉంచుతుంది. అందుకే కుటుంబ సభ్యుల మధ్య క్షమాగుణం, ఆప్యాయత, ప్రేమ కేరింగ్ వుండాలి.
Categories
WhatsApp

కేరింగ్ యాటిట్యూడ్ చాలా అవసరం

Leave a comment