Categories

కర్మేసి ప్యాడ్స్ వృక్షాధారిత ప్యాడ్లు, ప్యాంటీ లైనర్లు మొక్కజొన్న స్టార్చ్తో తయారవుతాయి. ప్యాడ్ మధ్యలో తేమను పీల్చుకునే వీలుండేలా వెదురు పీచుతో, అడుగున మొక్కజొన్నతో తయారైన బయోప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేశారు. ఇవి పర్యావరణహిత డిస్పోజబుల్ సంచుల్లో వస్తాయి. ఈ ప్యాడ్ల తయారీలో ఎటువంటి ప్రమాదకర సింథటిక్స్, రంగులు, కృత్రిమ సువాసనలు వాడరు. ఇవి రెండు సైజుల్లో దొరుకుతాయి. ఒక్కో బాక్స్ వెల రూ. 249.