Categories
Soyagam

కాస్మోటిక్ ఉత్పత్తుల వల్ల నష్టం.

హార్మోన్ లలో వచ్చే మార్పుల వాళ్ళనూ, వాతావరణం స్ధితి గతులు మురికి కాలుష్యం వాళ్ళను చర్మ రంద్రాలు విస్తరించి కనబడతాయి. కొన్ని రకాల  కాస్మోటిక్ ఉత్పత్తుల వల్ల కుడా ఓపెన్ పోర్స్ ఏర్పడటాయి. ఘాడత గల సౌందర్య ఉత్పత్తుల వాడకం తగ్గించాలి. టవల్ మొహాన్ని పడే పడే రుద్దడం వాళ్ళ కుడా రంద్రాలు మరింత పెద్దవిగా అవ్వుతాయి. మొహం పై లూఫాలు వాడకుండా స్క్రబ్ చేసి వదిలేయాలి. హెవీ క్రీమ్ చేసే మేకప్ ఉపయోగించకూడదు. నాణ్యమైన కరీం చేసే బెస్ట్ సన్ స్క్రీన్ వాడాలి. అప్పుడప్పుడు క్లెన్సింగ్ లేదా పోర్ రిడక్షన్ సెలూన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తేనె, నిమ్మరసం, టమాటో, కీరరసం, పెరుగు, గుడ్డులో తెల్ల సోన వంటి చిట్కాలు ఈ సమస్యను తగ్గిస్తాయి.

Leave a comment