ఎన్నో సినిమాలు అతిధి పాత్రలు ఎంచుకొన్నరు కారణం ఏమిటి అని అడిగితే అన్ని బాగున్నయనిపిచింది అంటుంది నిత్యా మినన్ . గీత గోవిందంలో ఒక చిన్న అతిధి పాత్ర సోలో క్యారక్టర్ . అలాగే బాలివుడ్ లో మిషన్ మంగళ్ తో అడుగుపెట్టారు నిత్యా. అలా ఉంచితే కొత్త వెబ్ సిరిస్ లోకి అడుగు పెట్టింది నిత్యామినన్. ఇన్ని కొత్త అలోచనలు కేరీయర్ లో ఈ వయసులో అవసరమేనని పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఇలా చెప్పింది . నేను కళాకారిణిని .కొత్త పాత్రలు నాదగ్గరకు వస్తే ఉత్సహంగా ఉంటుంది. ప్రతి నిమిషం ఏదో కొత్త దనం అలంకరిచినట్లుండాలి.ఇ ప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారమ్ ఇంకొ చక్కని వేదిక అంటుంది నిత్యా మీనన్. అంతే కాదు ఆర్టిస్టుకు కొత్త పాత్రలు రావడమే మంచి అవకాశం.

Leave a comment