పెళ్ళయాక నల్లపూసల గొలుసులు వేసుకుంటారు. కాని మోడ్రన్ డ్రస్ ల పైకి ఈ నల్లపూసల గొలుసులు అసలు మ్యాచ్ అవ్వవు. కాని అలా అని సంప్రదాయం పక్కన పెట్టలేదు. అలా వచ్చాయి నల్లపూసల బ్రేస్ లేట్స్ ,ఉంగరాలు. ఇవి ఎలాంటి డ్రస్ ల పైకి అయిన మ్యాచ్ అవుతాయి.ఫ్యాషన్ కూడ నల్లపూసల గోలుసు ల్లాగే వీటిల్లో కూడ ఎన్నో వైరైటిలు వచ్చాయి. అలాగే ఉంగరాలు కూడ ఎన్నో డిజైనలలో రాళ్ళు పొదిగి ,నల్లపూసలు జోడించి చాలా అందంగా ఫ్యాషన్ గా ఉంటాయి. పైగా జీన్స్ ,మోడ్రన్ డ్రస్ లపైకి కూడ కొత్త ట్రెండ్ లాగా అనిపిస్తు ఉంటే అమ్మాయిల గొలుసులని బ్రాస్ లేట్స్ లాగె ధరించడం మొదలు పెట్టేశారు.

Leave a comment