రొట్టెలు వేడిగా ఉన్నప్పుడే ఇష్టంగా తింటారు . రాత్రి వేళ చేసిన రొట్టి ఉదయం తినాలంటే ఇష్టపడరు ,కానీ ఆయుర్వేద వైద్యులు రొట్టి చేసిన రెండు రోజులు తర్వాతే తింటే మధుమేహం ఉన్నవాళ్ళకు ప్రయోజనం అంటున్నారు . రొట్టి నిల్వ ఉంటే దానిపైన మేలుచేసే బాక్టీరియా వృద్ధి చెందుతుంది . దానివల్ల గ్లూకోజ్ శాతం తగ్గుతుంది . అప్పుడే రొట్టెను నేరుగా కానీ,పాలలో కానీతినచ్చు . చద్దిరొట్టె శరీర ఉష్ణోగ్రత ను సమతుల్యం చేస్తుంది . గోదుమ,జొన్న వంటి పిండి తో చేసిన రొట్టెలను నిల్వవుంచి తిన మంటున్నారు .

Leave a comment