Categories
కొన్ని సూపర్ ఫుడ్స్ తో అంటూ లేని ఆరోగ్యం సమకూరుతుంది. వాటి వల్ల లభించే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి చేసే మేలు అంటా ఇంతా కాదు. చాలా పప్పు ధాన్యాల తో పోలిస్తే క్వినోవా గింజల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ. అమైనో ఆమ్లాలు ఎక్కువే. చూసేందుకు ఇవి బియ్యపు గింజల్లాగే ఉంటాయి కానీ రుచి తో పోలిస్తే ఎక్కువే. పిఇచు ఎక్కువే . మెగ్నీషియం, పోటాషియం, జింక్, విటమిన్-ఇ రాగి,పప్పు ధాన్యాలలో చక్కని ఆరోగ్యకరమైన ఆహారం. యాంటి అక్సిదేన్త్స్ నిండుగా ఉంటాయి. ఖచ్చితంగా బరువు తగ్గించగలదు బియ్యం లాగే ఈ గింజల్ని వండుకోవచ్చు. 12 నుంచి 15 నిమిషాల్లో ఉడికి పోతాయి.