ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో  ఈ ఆలయం ఉంది.అఘోర శక్తుల ఆలయం.మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా తాంత్రిక శక్తులు గల దేవాలయాలు కూడా శక్తివంతమైనవిగా ప్రసిద్ధి పొందిన వాటిలో ఈ చాముండి ఆలయం కూడా ఒకటి.

చాముండి అమ్మవారు కాళికాదేవి అవతారం అని భక్తులు భక్తిగా పూజించి అనుగ్రహం పొందుతారు.ఇక్కడ అమ్మవారు పుర్రెల దండతో దర్శనం ఇస్తారు.ఈ ఆలయం తాంత్రిక శక్తి గల ఆలయం.

నిత్య ప్రసాదం:కొబ్బరి,కోడి,మేక

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment