Categories

పిటి ఉష ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ కు అధ్యక్షురాలైన తోలి మహిళగా రికార్డ్ సృష్టించారు అంతర్జాతీయ పరుగు పోటీల్లో భారత పతాకాన్ని రెపరెప లాడించిన ఉష కేరళలోని కుట్టాలి గ్రామంలో పుట్టారు నాలుగుసార్లు ఒలంపిక్స్ లో పాల్గొన్నారు. 2004 లో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ప్రారంభించి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.