ఎన్ని సదుపాయాలున్నా కార్లో అయినా ఏకంగా ఎక్కినా పసి పిల్లలతో ప్రయాణం ఎప్పుడూ ఇబ్బందే. కొత్త చోట కిక్కిరిసిన మనుషుల మధ్యన పిల్లల్ని సముదాయించటమే కష్టమయితే వాళ్ళకి అవసరాం అయ్యే ప్రతి వస్తువు సర్దుకుని ప్రయాణం అవటం ఇంకా కష్టం. పాలసీసాలు డైపర్లు నీళ్ల సీసాలు వేసేముందులు అన్నీ  అవసరమే. తీరా నిద్రొస్తే వాళ్ళను సుఖంగా పాడుకోబెట్టటం కష్టమే. ఇలాంటి సమస్యకి పరిష్కారంగా ప్రత్యేకంగా రూపొందించిన బేబీ బ్యాగ్ మార్కెట్ లో వుంది. చూసేందుకు బ్యాగ్ లా  కనిపిస్తుంది కానీ ఇందులో పాపాయికి ఉపయోగపడే సర్వం పెట్టుకునే అరలన్నీ ఉంటాయి. అలాగే అవసరం  దాన్నే మంచం లాగా అచ్చం ఉయ్యాలా లాగా నాలుగువైపులా రక్షణ ఉండేలా మార్చేయచ్చు. ప్రయ్నమ్ పూర్తవగానే దాన్ని వెంటనే మడిచేయచ్చు.  వెంట  తీసుకుపోవటం  చాలా ఈజీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చుడండి.

Leave a comment