ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమెన్ కంబాట్ ఏవియేటర్ గా చారిత్రక గుర్తింపు పొందింది అభిలాష. హరియానా కు చెందిన అభిలాష బీటెక్ చదివారు. ఈమెది సైనిక నేపద్యం ప్రొఫెషనల్ మిలిటరీ కోర్సలు చేశారు. 2018 లో ఆర్మీ ఎయిడ్ డిఫెన్స్ కాప్స్ లో చేశారు. 36 మంది సైనిక పైలట్ లలో ఏకైక మహిళ గా తొలి మహిళ యుద్ధ పైలట్ గా నిలిచారు.

Leave a comment