కళ్ళచుట్టూ నల్లని వలయాలు ,మోహంలో అలసట ,ఏ పని చేయాలని అనిపించక పోవటం వంటివి శరీరంలో తగినంత ఇనుము లేదని చెపుతున్నట్లే . దీనివల్ల చర్మానికి కావలసినంత ఆక్సిజన్ అందక చర్మం పాలిపోతుంది . దానితో నల్లని వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి సరైన పోషకాహారం లభిస్తే చర్మం కాంతివంతంగా అయిపోతుంది . పచ్చని బీన్స్ తీసుకోవాలి విటమిన్-సి కోసం జామ స్ట్రాబెరీ నిమ్మజాతి పండ్లు కాలిఫ్లవర్ విటమిన్-కె  కోసం దానిమ్మ కాలిఫ్లవర్ ,టమోటా,విటమిన్-ఐ కోసం పొద్దుతిరుగుడు పువ్వు నూనె ,మొక్కజొన్న ,బచ్చలి,బాదంపప్పు . నల్లని వలయాలు తగ్గించగల లైకోపీన్ కోసం టమాటా,పుచ్చకాయ ,క్యాబేజి బొప్పాయి తీసుకోవాలి .

ReplyForward

Leave a comment